లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 10: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" మెషేజ బెయేలు సాదోకు యద్దూవ"
సంబంధిత రిఫరెన్స్‌లు
నెహెమ్యా 3:4
వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,
నెహెమ్యా 11:24
మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులనుగూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.