లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 10: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 12:5

మీయామిను మయద్యా బిల్గా

నెహెమ్యా 3:29

వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పుద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.

నెహెమ్యా 12:6

షెమయా యోయారీబు యెదాయా

నెహెమ్యా 12:18

బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహోనాతాను

నెహెమ్యా 12:42

ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.

ఎజ్రా 10:21

హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,