లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 12: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 2:35
తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును.
నెహెమ్యా 12:22
ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.
హెబ్రీయులకు 7:23
మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని