లేఖనాలను
అన్వేషించండి
నెహెమ్యా 12: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నెహెమ్యా 12:40
ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.