లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 20: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ నెక్కిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 21:4
వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.