లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 20: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 3:26
యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను చాలును; ఇకను ఈ సంగతినిగూర్చి నాతో మాటలాడవద్దు.
నెహెమ్యా 9:15
వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.