లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 3: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 3:39
మోషే అహరోనులు యెహోవా మాటనుబట్టి, తమ తమ వంశములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.