Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 8 వచనము 13

1దినవృత్తాంతములు 8:21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు.

1దినవృత్తాంతములు 2:49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.

1దినవృత్తాంతములు 2:50 ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,

1దినవృత్తాంతములు 2:52 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు.

1దినవృత్తాంతములు 4:4 మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

యెహోషువ 19:42 ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను

న్యాయాధిపతులు 12:12 జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.

2రాజులు 12:17 అంతట సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణముమీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా

1దినవృత్తాంతములు 8:16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.