Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 23 వచనము 23

1దినవృత్తాంతములు 24:30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీయులు.

1దినవృత్తాంతములు 6:47 షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు.