Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 24 వచనము 10

నెహెమ్యా 12:4 ఇద్దో గిన్నెతోను అబీయా.

నెహెమ్యా 12:17 అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

లూకా 1:5 యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.