Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 27 వచనము 13

1దినవృత్తాంతములు 11:30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

2సమూయేలు 23:28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

1దినవృత్తాంతములు 27:11 ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.