Logo

నెహెమ్యా అధ్యాయము 7 వచనము 40

1దినవృత్తాంతములు 24:14 పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,

ఎజ్రా 2:37 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

1దినవృత్తాంతములు 9:12 మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

ఎజ్రా 10:20 ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

నెహెమ్యా 3:29 వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పుద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.

యిర్మియా 20:1 యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని