Logo

ఆదికాండము అధ్యాయము 41 వచనము 5

ద్వితియోపదేశాకాండము 32:14 ఆవు మజ్జిగను గొఱ్ఱమేకల పచ్చిపాలను గొఱ్ఱపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.

ఆదికాండము 41:26 ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు.