Logo

ఆదికాండము అధ్యాయము 32 వచనము 17

ఆదికాండము 33:3 తాను వారిముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించువరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

న్యాయాధిపతులు 19:17 అతడు కన్ను లెత్తి ఊరి సంతవీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచినీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.