లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 9: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడ తమ సహోదరులకు ఎదురుగానున్న యిండ్లలోనే కాపురముండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 8:32

మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి.