లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 9: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 8:36

ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

1దినవృత్తాంతములు 2:6

జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

1దినవృత్తాంతములు 6:60

మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.