లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 9: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:4

మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదుగురు.

1దినవృత్తాంతములు 2:6

జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.

ఆదికాండము 38:30

తరువాత తనచేతిని తొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.

సంఖ్యాకాండము 26:20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;

మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;