లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 1: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 1:6
యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.