లేఖనాలను అన్వేషించండి

1రాజులు 1: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 1:25

ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.