లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 11: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 21:16

జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.