లేఖనాలను
అన్వేషించండి
2రాజులు 10: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారి మధ్య నుండకుండ నాశనము చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
హోషేయ 2:13
అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి యుండుటను బట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు.