లేఖనాలను
అన్వేషించండి
2రాజులు 10: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు."
సంబంధిత రిఫరెన్స్‌లు
2రాజులు 13:1
యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.