లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 16: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 15:37

దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.

కీర్తనలు 3:1

యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు.