లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 23: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. "

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 23:33

అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని