లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 23: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని"

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 24:11

యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొనవచ్చును.