లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 10: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోదనుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 33:32

బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

సంఖ్యాకాండము 33:33

హోర్‌హగ్గిద్గాదులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.