లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 24: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 24:7

బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.