లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 25: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీ కన్ను కటాక్షింపకూడదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 19:13

వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 19:21

నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

ద్వితియోపదేశాకాండము 7:16

మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.