లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 25: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 21:19
అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొనివచ్చి