లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 27: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 22:19
మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
లేవీయకాండము 18:23
ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దానివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
లేవీయకాండము 20:15
జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.