లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 32: 45

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి"

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 31:19

కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.