లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 32: 48
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీమను ఈ పర్వతము,"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 27:12
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
సంఖ్యాకాండము 27:13
నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.
ద్వితియోపదేశాకాండము 31:2
ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.