లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 6: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

ప్రసంగి 5:13

సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును.

ప్రసంగి 9:13

మరియు నేను జరుగు దీనిని చూచి యిది జ్ఞానమని తలంచితిని, యిది నా దృష్టికి గొప్పదిగా కనబడెను.

ప్రసంగి 10:5

పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని