లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 6: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మది గలది."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 109:13

వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక

నిర్గమకాండము 10:21

అందుకు యెహోవా మోషేతో ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.