లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 21: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ మూడును దానికి కలుగజేయనియెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 21:2
నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడైయుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.