లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 21: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

హబక్కూకు 3:6

ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు.