లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 35: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవనియొద్దనుండెనో వాడు దాని తెచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
2కొరిందీయులకు 8:12
మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.