లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 37: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 21:16

యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటివేత దూరము వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.