లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 37: 2
క్రాస్-రిఫరెన్స్‌లు
" లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 30:3
దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
నిర్గమకాండము 25:25
దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.