లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 37: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" దీపవృక్షము యొక్క ఇరుప్రక్కలనుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 8:2

నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.