లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 37: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 25:35

దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.