లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 38: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 27:14
ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.