లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 38: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 27:4
మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.