లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 38: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 7:16
మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒక పీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.