లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 38: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 25:6

ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

ద్వితియోపదేశాకాండము 10:3

కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.