లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 9: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 10:22

మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను.

నిర్గమకాండము 10:5

ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.

యెషయా 28:25

అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును గదా?