లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 11: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
లూకా 3:36
షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
ఆదికాండము 5:4
షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 10:24
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
1దినవృత్తాంతములు 1:18
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
లూకా 3:35
నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,