లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 11: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 24:2
యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.