లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 11: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 3:35

నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,

ప్రసంగి 1:4

తరము వెంబడి తరము గతించిపోవుచున్నది; భూమి యొకటే యెల్లప్పుడును నిలుచునది.