లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 11: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 1:19

ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

లూకా 3:35

నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,